Bible Language

Isaiah 14:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
ERVTE   కానీ అది జరుగలేదు. నీవు దేవునితో ఆకాశంలోనికి వెళ్లలేదు. అగాధపు గోతి లోనికి పాతాళానికి నీవు కిందికి తీసుకొని రాబడ్డావు.
IRVTE   అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.