Versions
TEV దమస్కును గూర్చిన దేవోక్తి
ERVTE ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు: “దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమస్కు నాశనం చేయబడుతుంది. దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.
IRVTE {దమస్కు గురించిన ప్రకటన} PS ఇది దమస్కు నగరం గూర్చిన దైవ ప్రకటన.
“దమస్కు ఇక మీదట నగరంగా ఉండదు. అది శిథిల గృహంలా ఉంటుంది.