Bible Language

Isaiah 17:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.
ERVTE   ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు. ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి. వాటిని పట్టించుకొనే వాడు ఎవ్వడూ ఉండడు.
IRVTE   అరోయేరు పట్టణాలు జనాలు లేకుండా ఉంటాయి.
అవి గొర్రెల మందలు మేసే ప్రదేశాలవుతాయి. అవి అక్కడ ఎవరి భయమూ లేకుండా పడుకుంటాయి.