Bible Language

Isaiah 1:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
ERVTE   మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ద తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.
IRVTE   అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు.
ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు.
అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు,
కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.