Bible Language

Isaiah 1:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమాన ముగా ఉందుము.
ERVTE   ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు.
IRVTE   జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే,
మనం సొదొమలాగా ఉండేవాళ్ళం.
మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.