Bible Language

Isaiah 23:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.
ERVTE   తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది. వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది.
IRVTE   సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు.