Bible Language

Isaiah 27:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును,వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.
ERVTE   నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ప్రజలు సాష్టాంగ పడతారు.
IRVTE   రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు.
యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు. PE