Bible Language

Isaiah 29:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.
ERVTE   లేకపోతే చదవటం రానివాడికి మీరు పుస్తకం ఇచ్చి, వాడిని చదవమని చెప్పండి. వ్యక్తి, “నాకు చదవటం రాదు గనుక నేను చదవలేను” అంటాడు.
IRVTE   ఒకవేళ చదువు లేనివాడికి పుస్తకాన్ని ఇచ్చి “చదువు” అంటే అతడు “నేను చదవలేను” అంటాడు.