Bible Language

Isaiah 29:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం డును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.
ERVTE   నీవు ఓడించబడి, నేల మట్టం చేయబడ్డావు. ఇప్పుడ ఒక పిశాచి స్వరంలా నీ స్వరం నేలల్లోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.”