Bible Language

Isaiah 2:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని దినము నియమింపబడియున్నది.
ERVTE   గర్విష్ఠులు తర్షీషు గొప్ప ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువులతో నిండి ఉంటాయి.) కానీ గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తాడు.
IRVTE   తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు.