Bible Language

Isaiah 2:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు
ERVTE   ప్రజలు పూజించే విగ్రహాలతో మీ దేశం నిండిపోయింది. ప్రజలే చేసిన విగ్రహాలను ప్రజలు పూజిస్తారు.
IRVTE   వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది.
వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు.