Bible Language

Isaiah 37:33 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా అతడు పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెము నైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.
ERVTE   కనుక అష్షూరు రాజు గురించి యెహోవా చెబతున్నాడు, “నీవు పట్టణంలో ప్రవేశించవు. నీవు పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు. నీ డాళ్లతో నీవు పట్టణం మీద యుద్ధానికి కదలిరాలేవు. పట్టణం గోడలకు నీవు ఒక్క దిబ్బను కూడ కట్టలేవు.