Bible Language

Isaiah 40:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు
ERVTE   యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు. లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు.
IRVTE   అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు.