Bible Language

Isaiah 40:26 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.
ERVTE   పైన ఆకాశాలను చూడు నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? ఆకాశంలోని ‘సైన్యాలు’ అన్నింటిని ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, అందుచేత నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.”
IRVTE   మీ కళ్ళు పైకెత్తి చూడండి. నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా.
తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు.