Bible Language

Isaiah 44:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.
ERVTE   చేతి పనివారు దేవుళ్లను చేశారు. పనివాళ్లంతా మనుష్యులే, దేవుళ్లు కారు. మనుష్యులంతా కలిసి వచ్చి, విషయాలను చర్చిస్తే, అప్పుడు వాళ్లంతా సిగ్గుపడతారు, భయపడతారు.