Bible Language

Isaiah 45:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.
ERVTE   చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసుకొంటారు. కానీ ప్రజలు నిరాశ చెందుతారు. ప్రజలంతా సిగ్గుతో తిరిగి వెళ్లిపోతారు.