Bible Language

Jeremiah 11:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యూదాపట్టణస్థులును యెరూష లేము నివాసులును పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.
ERVTE   అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని విపత్కాలం వచ్చినప్పుడు విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.