Bible Language

Jeremiah 11:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను
ERVTE   “యిర్మీయా, ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా విషయాలు తెలియజేయుము.
IRVTE   “మీరు నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు.