Bible Language

Jeremiah 13:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?
ERVTE   యెరూషలేమా, పైకి చూడు! ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు. నీ మంద ఎక్కడ? అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. మంద రక్షణ బాధ్యత నీదై వుంది.