Bible Language

Jeremiah 13:26 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి నీ అవమానము కనబడు నట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.
ERVTE   యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. ప్రతివాడూ నిన్ను చూస్తారు నీవు అవమానం పాలవుతావు.