Bible Language

Jeremiah 1:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనుఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.
ERVTE   నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది. దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ విపత్తువస్తుంది.
IRVTE   అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది.