Bible Language

Jeremiah 22:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము.
ERVTE   ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా యెహోవా వాక్కును తప్పక వినాలి.