Bible Language

Jeremiah 34:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినంద రిని దూడతో సమానులుగా చేయుచున్నాను.
ERVTE   యూదా, యెరూషలేము నాయకులు, న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, రాజ్యంలోను ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు.