Bible Language

Jeremiah 36:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బారూకు అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.
ERVTE   అవునని బారూకు చెప్పాడు. “యిర్మీయా మాట్లాడగా, వర్తమానానన్నిటినీ నేను సిరాతో పత్రంపై వ్రాసి ఉంచాను” అని అన్నాడు.
IRVTE   బారూకు వాళ్ళతో “అతడు తన నోటితో మాటలన్నీ పలికినప్పుడు, నేను పుస్తకపు చుట్టలో వాటిని సిరాతో రాశాను” అన్నాడు.