Bible Language

Jeremiah 36:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని
ERVTE   చుట్టబడిన పత్ర రూపంలో ఉన్న గ్రంథాన్ని యెహూది చదవటం మొదలు పెట్టాడు. అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే రాజైన యెహోయాకీము పత్రాన్ని గుంజుకుని, ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే నిప్పులో వేయసాగాడు. విధంగా మొత్తం పుస్తకమంతా తగులబెట్టాడు.
IRVTE   యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది.