Bible Language

Jeremiah 44:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.
ERVTE   ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు.
IRVTE   మీకుగానీ మీ పితరులకిగానీ తెలియని దేవుళ్ళకి సాంబ్రాణి వేసి పూజించి నాకు కోపం పుట్టించారు కాబట్టి అలా జరిగింది. PEPS