Bible Language

Jeremiah 51:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవా మన న్యాయమును రుజువుపరచు చున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము.
ERVTE   యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు. రండి! విషయం మనం సీయోనులో చెప్పుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను గూర్చి చెప్పుదాం.