Bible Language

Jeremiah 51:31 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును
ERVTE   ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు. దూత తరువాత దూత వస్తాడు. అతని నగరమంతా పట్టుబడిందని వారు బబులోను రాజుకు తెలియజేస్తారు.
IRVTE   బబులోను రాజూ, అతడి పట్టణమూ చివర నుండి చివరి వరకూ శత్రువు స్వాధీనంలోకి వెళ్లి పోయాయి.
ఒక వార్తాహరుడు మరో వార్తాహరుడికీ, ఒక సైనికుడి నుండి మరో సైనికుడికీ వార్త అందించడానికి పరుగు పెడుతున్నారు.