Bible Language

Jeremiah 9:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సైన్యములకధి పతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.
ERVTE   సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు, “యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను. విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.