Bible Language

Job 14:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవునునీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
ERVTE   మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, తర్వత చస్తాడు. కొంచెం సేపు ఉండి, తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.
IRVTE   అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు.