Bible Language

Job 15:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
ERVTE   “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.
IRVTE   కళంకం లేనివాడు అనిపించుకోడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడుగా ఎలా ఎంచబడతాడు?