Bible Language

Job 15:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వాని ముఖము క్రొవ్వు పట్టియున్నదివాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.
ERVTE   దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు. వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.
IRVTE   అతని ముఖమంతా కొవ్వు పేరుకుపోయింది. నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది.