Bible Language

Job 24:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.
ERVTE   వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు .వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు.
IRVTE   దుష్టులు కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వారు దాని మార్గాలను గుర్తించరు. దాని త్రోవల్లో నిలవరు.