Bible Language

Job 24:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు హెచ్చింపబడిననుకొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
ERVTE   కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. తరువాత వారు అంతమై పోతారు. మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.