Bible Language

Job 28:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
ERVTE   ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
IRVTE   అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.