Bible Language

Job 30:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురుమేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
ERVTE   భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి. వస్తువులనుగాలి చెదరగొట్టినట్లు యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. నా భద్రత మబ్బులా మాయమవుతోంది.