Bible Language

Job 30:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
ERVTE   ఎండిపోయిన నదులలోను, బండలలోను, కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయ బడతారు.
IRVTE   భయంకరమైన లోయల్లో, నేల నెర్రెల్లో బండల సందుల్లో వారు కాపురముండవలసి వచ్చింది.