Bible Language

Job 34:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
ERVTE   అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చని పోతారు. అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.
IRVTE   శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు.