Bible Language

Job 36:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును.
ERVTE   కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు. మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన కష్టాలను ప్రయోగిస్తాడు.
IRVTE   బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు.