Bible Language

Job 39:28 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
ERVTE   పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది. బండ పక్షిరాజు యొక్క కోట.
IRVTE   అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.