Bible Language

Job 3:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.
ERVTE   భూమి మీద బతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.
IRVTE   శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.