Versions
TEV నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.
ERVTE యోబూ, నీటి గుర్రాన్ని చూడు. నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను. నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది.
IRVTE నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును * నీటి ఏనుగును బహేమోత్ నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది.