Bible Language

Job 8:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.
ERVTE   కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.’నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడ లేదు’ అని తోట అంటుంది.
IRVTE   అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది.