Bible Language

Joel 2:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమాన మున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
ERVTE   యాజకులను, యెహోవా సేవకులను మండపానికి బలిపీఠానికి మధ్య విలపించ నివ్వండి ఆప్రజలందరూ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలను గూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు. ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ వారిదేవుడు ఎక్కడ?”‘ అని చెప్పనియ్యకు.
IRVTE   యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు
మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి.
“యెహోవా, నీ ప్రజలను కనికరించు.
నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు.
వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు.
వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” PS