Bible Language

John 10:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
ERVTE   నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి.