Bible Language

John 19:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు పిలాతుయూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.
ERVTE   పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ప్రకటనలో, ‘నజరేతు నివాసి యేసు యూదుల రాజు’ అని వ్రాయబడి ఉంది.
IRVTE   పిలాతు, ఒక పలక మీద ‘నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు.