Bible Language

John 19:29 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.
ERVTE   పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు.
IRVTE   అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు. PEPS