Bible Language

John 21:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
ERVTE   సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా వల చినుగలేదు!
IRVTE   సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. PS అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు.