Bible Language

John 2:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.
ERVTE   యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!”అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.