Bible Language

John 2:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచిచూచినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి
ERVTE   పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో,
IRVTE   ద్రాక్షరసంగా మారిన నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో,